వెర్రి భ‌క్తి..

భ‌క్తి అనేది ఒక వెర్రిగా త‌యారైంది. భ‌క్తిని కూడా గొప్ప షో లా భావిస్తూ, అంద‌రి ముందూ చూపించుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఆధ్యాత్మిక‌త అనే ముసుగులో అజ్క్షానానికి బానిస‌ల‌వుతున్నారు.…