వార్‌2 అదిరిందా??? బుడ్డోడి లాంచింగ్ హిట్టయిన‌ట్టే?

తెలుగు సినిమా రాష్ట్రాలు దాటింది. అన్ని భాష‌ల్లోనూ అల‌రిస్తోంది. ఇక్క‌డి న‌టులు కూడా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తెలుగులో సూప‌ర్ క్రేజీ న‌టుడైన…